'పూర్తిస్థాయిలో ప్యాకేజ్ ఇవ్వాలి'

'పూర్తిస్థాయిలో ప్యాకేజ్ ఇవ్వాలి'

AKP: వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు రూ. 25 లక్షలు చొప్పున ప్యాకేజ్ చెల్లించాలని సీపీఎం జిల్లా నేత ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం నక్కపల్లి మండలం మూలపర్రులో నిరసన తెలియజేశారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకుండా మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. వివాహమైన ఆడపిల్లలకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలన్నారు.