'నో హెల్మెట్-నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయండి'

'నో హెల్మెట్-నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయండి'

CTR: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నో హెల్మెట్-నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయాలని పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు సజ్జద్ ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో భాగంగానే గురువారం పుంగనూరులో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సుప్రియకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై ఉన్నత అధికారులతో చర్చించి ఈ విధానాన్ని అమలు చేయాలని కోరారు.