రేపు వింజమూరులో మినీ మహానాడు

NLR: వింజమూరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఉదయగిరి నియోజకవర్గం సంబంధించిన టీడీపీ నాయకులతో సోమవారం మినీ మహానాడు నిర్వహిస్తున్నట్లు ఉదయగిరి ఎమ్మెల్యే సురేశ్ కార్యాలయం తెలింది. ఉదయం 9 గంటలకు జరగనున్న మినీ మహానాడుకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని కోరారు.