"ప్రజా ఉద్యమం" పోస్టర్ ఆవిష్కరణ

"ప్రజా ఉద్యమం" పోస్టర్ ఆవిష్కరణ

ELR: ఈనెల 12న తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కోరారు. ఈమేరకు ఆదివారం భీమడోలు మండలం పూళ్లలో కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.