VIDEO: జగన్‌పై పూతలపట్టు MLA ఫైర్
CTR: 18సార్లు నెయ్యి ట్యాంకులను రిజెక్ట్ చేస్తే, అదే కంపెనీ కాంట్రాక్ట్ ఎందుకు కొనసాగించారని మాజీ సీఎం జగన్‌ను పూతలపట్టు MLA మురళీమోహన్ ప్రశ్నించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏమీ లేనప్పుడు విచారణకు వచ్చి సమాధానం చెప్పాలని ఆయన తెలిపారు. ఏ తప్పు చేయలేదని జగన్ తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారు. నాలుక ఉందని నీతులు మాట్లాడటం సరికాదన్నారు.