VIDEO: ఘనంగా హిందూ సమ్మేళనం..!

VIDEO: ఘనంగా హిందూ సమ్మేళనం..!

NZB: చందూర్ హనుమాన్ మందిరంలో ఆదివారం హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిచ్కుంద సంస్థానం ఆశ్రమ పీఠాధిపతి సోమాయప్ప, ముఖ్య వక్తగా దిగంబర్ హాజరై మాట్లాడారు. ప్రతి హిందువు చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. భగవద్గీతను పఠించి, అందులోని సారాంశాన్ని అనుసరించాలన్నారు.