'సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందు ఉంటుంది'

'సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందు ఉంటుంది'

BHPL: గచ్చిబౌలిలోని వేం నరేందర్ రెడ్డి నివాసంలో ఆయన్ను పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు కలిసి వారి వినతి పత్రాలు అందజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా ముందు ఉంటుందని, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు. వారి వెంట భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, నాయకులు ఉన్నారు.