ఢిల్లీ బ్లాస్ట్.. మరో నిందితుడి అరెస్ట్

ఢిల్లీ బ్లాస్ట్.. మరో నిందితుడి అరెస్ట్

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో నిందితుడిని అధికారులు అరెస్టు చేశారు. జమ్మూకశ్మీర్‌లో జసీర్ బిలాల్ వనిని ఎన్‌ఐఏ బృందాలు అరెస్టు చేశాయి. కారు బాంబు నిందితుడికి కీలక అనుచరుడిగా ఉన్న జసీర్‌ బిలాల్‌ ఉన్నట్లు విచారణలో తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాయి.