కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ

కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ

HNK: హరిత హోటల్‌లో సోమవారం జరిగిన కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు గారు పాల్గొని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజానికి ఆయన అందించిన సేవలు, ప్రజల అభ్యున్నతికి చేసిన కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.