'ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి'

'ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి'

కృష్ణా: రానున్న తుఫాన్ కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మొవ్వ మండలం కారకంపాడు గ్రామ పర్యటన సందర్భంగా మార్గమధ్యలో పామర్రు సెంటరు నుంచి గుడివాడ వెళ్లే రహదారిలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు