VIDEO: జూరాల జీరో పాయింట్ రోడ్డు పనులపై ఆగ్రహం
GDWL: జూరాల జీరో పాయింట్ వద్ద చేపట్టిన రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పూడ్చే పేరుతో కంకర వేసి వదిలేయడంతో ప్రయాణికులు ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన బీటీ రోడ్డు వేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.