లింగ నిర్ధారణ చట్టం అమలులో రాజీపడొద్దు: కలెక్టర్

లింగ నిర్ధారణ చట్టం అమలులో రాజీపడొద్దు: కలెక్టర్

NGKL: జిల్లాలో లింగ నిర్ధారణ చట్టం (PCPNDT) నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని కలెక్టర్ సంతోష్ స్పష్టం చేశారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లకు అనుమతులు పూర్తిగా చట్టబద్ధంగానే మంజూరు చేస్తామని తెలిపారు. అక్రమంగా లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.