వైసీపీ నేత నర్సిరెడ్డి కన్నుమూత

వైసీపీ నేత నర్సిరెడ్డి కన్నుమూత

KRNL: పెద్దకడుబూరు మండలం బాపులదొడ్డిలో వైసీపీ కార్యకర్త మురణి నర్సిరెడ్డి (61) గుండెపోటుతో మృతి చెందారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్ రెడ్డి గ్రామానికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఎల్లప్పుడూ వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.