సంజూ వచ్చినా.. రుతురాజే కెప్టెన్: అశ్విన్

సంజూ వచ్చినా.. రుతురాజే కెప్టెన్: అశ్విన్

టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. CSK ఒకవేళ సంజూ శాంసన్‌ను తీసుకున్నా, కెప్టెన్‌గా మాత్రం రుతురాజ్ గైక్వాడ్ కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు. ఒక ప్లేయర్‌కి మొదటి సంవత్సరంలోనే ఫ్రాంఛైజీ కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చని చెప్పాడు. డీల్ కుదిరితే భవిష్యత్తులో మాత్రం తప్పకుండా సంజూనూ CSK కెప్టెన్‌గా చూస్తామని చెప్పుకొచ్చాడు.