పది ఫలితాలు జిల్లాకు 18వ స్థానం

పది ఫలితాలు జిల్లాకు 18వ స్థానం

HNK: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో హనుమకొండ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొత్తం 12,007 మంది పరీక్షలు రాయగా 11,542 మంది పాసయ్యారు. 6,343 మంది బాలురులో 6,063 మంది 5,664 మంది బాలికలు పరీక్షలు రాయగా 5,479 మంది పాసయ్యారు. 96.13 పాస్ శాతంతో హనుమకొండ జిల్లా రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.