VMRDA ఛైర్మన్‌ను కలిసిన మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్

VMRDA ఛైర్మన్‌ను కలిసిన మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్

VSP: VMRDA ఛైర్మన్ ఎం.వీ ప్రణవ్ గోపాల్‌ను రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. నగర పర్యటనలో భాగంగా విశాఖకి వచ్చిన ఆమె VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌ను కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. అనంతరం నగరంలో జరుగుతున్న అభివృద్ది అంశాలను చర్చించారు.