'ప్రజలకు మంచి జరుగుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారు'

'ప్రజలకు మంచి జరుగుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారు'

AP: PPP విధానంలో వైద్య కళాశాలలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పెట్టుబడులు రాకుండా జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి నష్టం చేసే చర్యలను ప్రజలు ఉపేక్షించరని అన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. PPP విధానంలో త్వరితగతిన వైద్యకళాశాలల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు.