ప్రజల కోసం నిరంతరం పోరాడాలి: మాజీ ఎమ్మెల్యే

ప్రజల కోసం నిరంతరం పోరాడాలి: మాజీ ఎమ్మెల్యే

BHPL: భూపాలపల్లి జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన మాడ హరీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గండ్ర హరీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయన గత సేవలను కొనియాడారు. ప్రజల కోసం నిరంతరం పోరాడాలని హితవు పలికారు.