VIDEO: గులాబీ రంగు బెలూన్లు ఎగురవేసిన మాజీ మంత్రి సబితా

VIDEO: గులాబీ రంగు బెలూన్లు ఎగురవేసిన మాజీ మంత్రి సబితా

RR: విజయ్ దివాస్ సందర్భంగా జిల్లెల గూడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాలాభిషేకం చేశారు. అనంతరం నాయకులతో కలిసి గులాబీ రంగు బెలూన్లను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్వరాష్టాన్ని సాధించుకుంటేనే తమ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.