రాజీవ్ గాంధీ పాలనలోనే దేశ అభివృద్ధి

రాజీవ్ గాంధీ పాలనలోనే దేశ అభివృద్ధి

విశాఖలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు హాసిని వర్మ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ పాలనలో దేశం ఐటీ, టెలికాం రంగాలలో అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు, శాస్త్ర సాంకేతిక రంగానికి ప్రోత్సాహం ఆయన కృషి ఫలితమని తెలిపారు.