కుక్కుటేశ్వర స్వామి సేవలో TG హైకోర్టు న్యాయమూర్తులు

కుక్కుటేశ్వర స్వామి సేవలో TG హైకోర్టు న్యాయమూర్తులు

KKD: పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణ రెడ్డి, పగడాల ప్రవీణ్ కుమార్ సందర్శించారు. వారు కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు, దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ EO జగన్మోహన్ వారికి స్వామి వారి శేష వస్త్రాలు అందజేశారు.