మంజీరా పైపులైన్ నిధుల సమీకరణకు కసరత్తు

మంజీరా పైపులైన్ నిధుల సమీకరణకు కసరత్తు

HYD: నగరానికి తాగునీటి సరఫరాలో కీలకమైన మంజీరా పైపులైన్ కొత్త ప్రాజెక్ట్‌కు అవసరమైన రూ. 722 కోట్ల నిధుల సమీకరణపై జలమండలి దృష్టి పెట్టింది. బడ్జెట్‌లో పైపులైన్ నిర్మాణానికి కేటాయింపులు లేకపోవడంతో, ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా చేపట్టాలని చూస్తోంది. వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపనుంది.