హమాలి కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వినతి
ఖమ్మం బైపాస్ రోడ్‌లోని పెద్ద కూరగాయల మార్కెట్ లో హమాలి కార్మికులకు కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షులు వై.విక్రమ్ డిమాండ్ చేశారు. గురువారం వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ హనుమంతరావును కలిసి సమస్యలపై చర్చించి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులు భోజనాలు చేయడానికి ప్రత్యేక హల్ ఏర్పాటు చేయాలని కోరారు.