గుంతల మయంగా రహదారి.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

గుంతల మయంగా రహదారి.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

WGL: పర్వతగిరి మండల కేంద్రం నుంచి వరంగల్ జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. తారు రోడ్డు మొత్తం కొట్టుకుపోయి పెద్ద, పెద్ద గుంతలుగా ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి గుంతలను పూడ్చి, రోడ్డును మరమ్మత్తు చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనాదారులు డిమాండ్ చేశారు.