జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

KRNL: కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ.. కలెక్టరేట్‌ నుంచి వివిధ శాఖలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.