VIDEO: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి ప్రసాదాలను అందజేసి సత్కరించారు.