VIDEO: హిందూపురంలో జన సేవాదళ్ ట్రైనింగ్

VIDEO: హిందూపురంలో జన సేవాదళ్ ట్రైనింగ్

సత్యసాయి: హిందూపురం పట్టణంలోని ఎంజీఎం గ్రౌండ్లో సీపీఐ ఆధ్వర్యంలో జన సేవాదళ్ ట్రైనింగ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. హిందూపురం సీపీఐ కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 20 నుంచి 25 వరకు ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలో జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెడ్ ఆర్మీ జన సేవాదళ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.