VIDEO: 'పక్షి ప్రేమికులు మిస్ అవ్వకుండా చూడండి'

VIDEO: 'పక్షి ప్రేమికులు మిస్ అవ్వకుండా చూడండి'

విజయవాడలోని భవానీ ఐల్యాండ్ సమీపంలో మంగళవారం సాయంత్రం వేళల్లో వేలాది పక్షులు గుంపులుగా చేరి సందడి చేస్తున్నాయి. కృష్ణా నది ఒడ్డున స్వేచ్ఛగా విహరిస్తున్న పక్షులు అటు కనకదుర్గ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్లేవారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సంధ్యా వేళల్లో పక్షులు లయబద్ధంగా చేసే కిలకిలారావాలు వినాలనుకునే వారు భవానీ ఐల్యాండ్ వద్ద క్యాప్చర్ చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది.