కంపుకొడుతున్న టాయిలెట్స్

కంపుకొడుతున్న టాయిలెట్స్

GDWL: జిల్లాలోని అయిజ కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన అధునాతన టాయిలెట్లు నీటి సరఫరా లేక కంపు కొడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. నిర్వహణ సరిగా లేక దుర్వాసన కారణంగా అటుగా వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి దీనిని శుభ్రం చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.