'ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయండి'

'ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయండి'

VKB: విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని PNPS అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ శుక్రవారం ఆరోపించారు. కుల్కచర్ల మండలం ఘణ‌పూర్ గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దచెరువు దగ్గర ఒకే ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో అధిక లోడ్‌తో అంతరాయం ఏర్పడుతుందన్నారు.