VIDEO: 'రజక దంపతులపై దాడి ఘటనపై కఠినచర్యలు తీసుకోవాలి'

VIDEO: 'రజక దంపతులపై  దాడి ఘటనపై కఠినచర్యలు తీసుకోవాలి'

SDPT: కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. దాడిలో రెండు నెలల పాప మృతిపై మంత్రి పొన్నం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి ఘటన పై డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడారు. రజక దంపతులపై జరిగిన దాడిపై విచారించి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.