వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా మణిరత్నం

వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా మణిరత్నం

E.G: వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా అంబాజీపేట మండలానికి ముత్తాబత్తుల మణిరత్నం నియమితులయ్యారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మణిరత్నం అన్నారు.