VIDEO: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

VIDEO: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

వరంగల్: 367 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను గురువారం వరంగల్ ఓసీటీలోని క్యాంప్ ఆఫీసులో మంత్రి కొండ సురేఖ పంపిణీ చేశారు. పేద ప్రజల సహాయార్థం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి, అడిషనల్ కలెక్టర్ భాగ్యలక్ష్మి, ఎమ్మార్వోలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.