యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : ఎస్పీ

MBNR: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. బుధవారం రూరల్ మండలం పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో "నషా ముక్త్ భారత్ అభియాన్" కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలనుండి యువతను దూరం చేయాలంటే అందరూ కలిసి పనిచేయాలన్నారు.