డ్రగ్స్, గంజాయి, మద్యపానం నిషేధించాలి: PYL

డ్రగ్స్, గంజాయి, మద్యపానం నిషేధించాలి: PYL

NRPT: జిల్లా కేంద్రంలో ప్రగతి శీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా కమిటీ సమక్షంలో సోమవారం వివిధ గ్రామాలలో డ్రగ్స్, గంజాయి,  మద్యపానం నిషేధించాలని, అంబేద్కర్ చౌరస్తా నుండి చౌక్ బజార్ పాత బస్టాండ్, నర్సిరెడ్డి చౌరస్తా వరకు దాదాపుగా 80 బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.