ఐదు PACS లకు కమిటీల నియామకం

CTR: జిల్లాలో 5 PACS సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీడీనెల్లూరు సొసైటీ ఛైర్‌పర్సన్‌గా మోహన్ నాయుడు, చవటగుంటకు బోడిరెడ్డి సుధాకర్ రెడ్డి, పలమనేరుకు వెంకంటరమణ, రొంపిచెర్లకు రఘునాథరెడ్డి, తవణంపల్లికి అమరేంద్ర నాయుడును నియమించింది. వీరు 2026 జనవరి వరకు పదవిలో కొనసాగుతారు.