రేపటి నుంచి కాలభైరవుడి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి కాలభైరవుడి బ్రహ్మోత్సవాలు

KMR: ఇసన్నపల్లిలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు గణపతి పూజతో ఉత్సవాలు మొదలవుతాయని రామచంద్రం తెలిపారు. ఈనెల 10న సాయంత్రం 6 గం.లకు లక్ష దీపార్చన, 11న రాత్రి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 12న ఉదయం ధ్వజారోహణం, ఎడ్లబండ్ల ఊరేగింపు, 13న తెల్లవారుజామున రథోత్సవం, అగ్నిగుండములు నిర్వహిస్తారు.