రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్

రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్

TG: తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్స్ నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపేసింది. ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.