VIDEO: తెలివి ఎవరి సొత్తు కాదు: ఎమ్మెల్యే కడియం

VIDEO: తెలివి ఎవరి సొత్తు కాదు: ఎమ్మెల్యే కడియం

JN: తెలివి ఎవరి సొత్తు కాదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ మాదిగ ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధన్యవాదాలు సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. సమాన అవకాశాలు, సమాన స్థాయిలో విద్యను అందించినప్పుడు ప్రతి ఒక్కరూ మట్టిలో మాణిక్యంలాగా రాణిస్తారని అన్నారు. దండోరా ఉద్యమంతో 30 సంవత్సరాలుగా తనకు అనుబంధం ఉందని చెప్పారు