VIDEO: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

VIDEO: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

SKLM: నరసన్నపేట విఎన్‌పురం పంచాయతీలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పాడి పశువులకు అందజేస్తున్నామని పశుసంవర్ధక శాఖ ఏడి ప్రసాద్ వర్మ తెలిపారు. ఇవాళ ఉదయం పశు వైద్య సిబ్బందితో కలిసి పాడి రైతులకు అవగాహన కల్పించారు. వేసవికాలం మొదలు కావడంతో పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుందని వివరించారు. ఉచితంగానే వీటిని అందజేస్తున్నామన్నారు.