VIDEO: దివ్యాంగుల సమస్యలను తెలుసుకున్న మంత్రి
శ్రీకాకుళంలో దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ మేరకు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో ఉన్న దివ్యాంగులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.