'స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించండి'

'స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించండి'

SRPT: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించేందుకు వామపక్ష పార్టీలు, లౌకిక పార్టీలతో అవగాహన చేసుకుని ముందుకు వెళ్తామన్నారు.