'విధి నిర్వహణలో భద్రత పాటించాలి'

MNCL: విద్యుత్ శాఖ సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా భద్రతను పాటించాలని మంచిర్యాల సర్కిల్ ఎస్ఈ ఉత్తమ్ జాడే సూచించారు. మంగళవారం టౌన్ 1 సెక్షన్ పరిధిలోని సిబ్బందికి వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఏర్పాటుపై నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఎర్త్ రాడ్, 11 కేవీ టెస్టర్, హెల్మెట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు.