కాంగ్రెస్‌పై సీఈవోకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
TG: BRK భవన్‌లో సీఈవో సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ ప్రలోభాలకు గురిచేస్తూ ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 13 ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవలేదని తెలిపారు. తమ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.