నేడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు

నేడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు

TPT: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. గత మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పనులుంటేనే బయటికి వెళ్లాలని సూచించారు.