మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా

మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా

పల్నాడు: సత్తెనపల్లి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు మున్సిపల్ ఛైర్మన్, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణను ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ సమావేశంలో పలు తీర్మానాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు.