సూర్యఘర్ పైలట్ ప్రాజెక్ట్‌గా జల్లూరు

సూర్యఘర్ పైలట్ ప్రాజెక్ట్‌గా జల్లూరు

AKP: పీఎం సూర్య ఘర్‌కు సంబంధించి పైలెట్ ప్రాజెక్టుగా కోటవురట్ల మండలం జల్లూరు గ్రామాన్ని హోంమంత్రి అనిత ఎంపిక చేసినట్లు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు తెలిపారు. గురువారం జల్లూరులో APEPDCL ఆధ్వర్యంలో సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. APEPDCL డీఈఈ అప్పారావు మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్‌తో కరెంట్ బిల్లులు తగ్గుతాయన్నారు.