VIDEO: వైభవంగా గోటి తలంబ్రాల దీక్ష

VIDEO:  వైభవంగా గోటి తలంబ్రాల దీక్ష

SDPT: గజ్వేల్ పట్టణంలోని ఎన్‌క్లేవ్ కాలనీలో భద్రాచలం శ్రీరామనవమి కల్యాణోత్సవానికి ఉపయోగించే గోటి తలంబ్రాల దీక్ష మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో జరిగింది. భక్తిరత్న రామకోటి రామరాజు ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, రామనామ స్మరణ చేస్తూ గోళ్లతో వడ్లను వలిచి తలంబ్రాలను సిద్ధం చేశారు. అంతకుముందు భద్రాచలం నుంచి తెచ్చిన వడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.