సత్యసాయికి నివాళులఅర్పించిన చిత్తూరు కలెక్టర్

సత్యసాయికి నివాళులఅర్పించిన చిత్తూరు కలెక్టర్

CTR: చిత్తూరు కలెక్టరేట్‌లో ఆదివారం ఉదయం శ్రీ సత్య సాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యసాయి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.