సీపీఐ రాష్ట్ర మహాసభ పోస్లర్లు విడుదల

సిద్దిపేట అక్కనపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ 4వ రాష్ట్ర మహాసభ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేష్, మండల సహకార్యదర్శులు మిట్టపల్లి మొండయ్య, బొజ్జపురి రాజు, సీపీఐ నాయకులు బండి రవీందర్, గజ్జెల్లి గంగయ్య, గట్టు బాబు, బండి శ్రీనివాస్, చెంద్రమోగిలి, మల్లయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.